Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • KGF: Chapter 2 OTT Release Date: ఓటిటిలో రాఖీ భాయ్ విధ్వంసం.. రిలీజ్ డేట్ ఇదిగో

KGF: Chapter 2 OTT Release Date: ఓటిటిలో రాఖీ భాయ్ విధ్వంసం.. రిలీజ్ డేట్ ఇదిగో

కన్నడ స్టార్ హీరో యష్ కేజిఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. మొదటి భాగం వసూళ్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది.

team telugu | Published : Apr 22 2022, 12:11 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
KGF2

KGF2

కన్నడ స్టార్ హీరో యష్ కేజిఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. మొదటి భాగం వసూళ్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇటీవల విడుదలైన రెండవ భాగం కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మొత్తం మోగిస్తోంది. కొన్ని చోట్ల కేజిఎఫ్ 2 ఆర్ఆర్ఆర్, బాహుబలి చిత్రాల్ని కూడా అధికమిస్తోంది. 

26
KGF2

KGF2

ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో యష్ ని అల్టిమేట్ ఎలివేషన్ సీన్స్ తో పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశాడు. మాస్ ప్రేక్షకులు కేక పెట్టించే విధంగా కేజిఎఫ్ చిత్రం ఉంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కేజిఎఫ్ 2 సాలిడ్ బాక్సాఫీస్ హిట్ గా దూసుకుపోతోంది. 

 

36
KGF2

KGF2

కేజిఎఫ్ 2 బాక్సాఫీస్ విధ్వంసం ఇప్పట్లో ఆగేలా లేదు. నెక్స్ట్ బిగ్ మూవీస్ వచ్చేవరకు కేజిఎఫ్ జైత్ర యాత్ర కొనసాగనుంది. కానీ ఇటీవల ఎంతటి భారీ చిత్రం అయినా ఓటిటిలో వేగంగా రిలీజ్ అవుతున్నాయి. కెజిఎఫ్ 2 కూడా అందుకు మినహాయింపు కాదు. కానీ కేజిఎఫ్ చిత్ర థియేటర్స్ లో పూర్తిగా బాక్సాఫీస్ వసూళ్లు కొల్లగొట్టిన తర్వాతే కెజిఎఫ్ ఓటిటిలోకి రానుంది. 

46
KGF2

KGF2

తాజా సమాచారం మేరకు కేజిఎఫ్ 2 ఓటిటి రిలీజ్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఓటిటి దిగ్గజం అమెజాన్ ప్రైమ్ లో కేజిఎఫ్ 2 మే 27 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కెజిఎఫ్ 2 చిత్రం ఓటిటి రికార్డులని కూడా కొల్లగొట్టనుననట్లు తెలుస్తోంది. 

56
KGF2

KGF2

అమెజాన్ సంస్థ భారీ మొత్తంతో కెజిఎఫ్ 2 తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల ఓటిటి హక్కులు దక్కించుకుంది. మాన్స్టర్ రాఖీ భాయ్ ఓటిటిలో కూడా విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. 

66
KGF2

KGF2

కెజిఎఫ్ 2 విడుదలైన తొలి రోజే 100 కోట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం 600 కోట్లకి పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల మార్క్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories