Mohammed Zubair Case: ప్రముఖ ఫ్యాక్ట్చెకర్ ముహమ్మద్ జుబేర్ అరెస్ట్ విషయంలో జర్మనీ విమర్శలకు భారత్ ధీటైన సమాధానం ఇచ్చింది. ఆ విషయం భారత అంతర్గత వ్యవహారమనీ, ప్రస్తుతం ఆ విషయం న్యాయస్థానంలో ఉన్నందున దానిపై కామెంట్లు సరికాదని విదేశాంగ కార్యదర్శి అరిందమ్ బాగ్చి, జర్మనీ కామెంట్లకు బదులిచ్చారు.