KarthikaDeepam2: సుమిత్రకునిజంచెప్పినదశరథ- జైలునుంచిబయటకువచ్చిన వైరా-జ్యో డౌట్

Share this Video

నువ్వు వసంత్ ని పెళ్లి చేసుకోలేవు అని స్వప్నతో అన్న కాశీ. గ్రానీని ఏం చెప్పి మార్చారు అని దాసును నిలదీసిన జ్యోత్స్న. జైలు నుంచి బయటకు వచ్చిన వైరా. జ్యోత్స్న నీ కూతురు కాదని తెలిస్తే... అని సుమిత్రకు షాకిచ్చిన దశరథ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video