Karthika Deepam2: కాంచనకు స్పాట్ పెట్టిన జ్యోత్స్న..అడ్డంగా దొరికిపోయింది పారు

Share this Video

దీప మీద కోపంగా ఉన్న సుమిత్ర. దీపకు నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చిన పారు. దీపను ఏడిపించాలి అనుకున్న జ్యో. జన్మజన్మలకు దీపే నా భార్య అన్న కార్తీక్. దీప, కార్తీక్ ల మధ్య ప్రేమ చూసి మురిసిపోయిన పారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video