Today Gold Update:పసిడి ప్రియులకు బిగ్ షాక్.. పెరిగిపోయిన ధరలు

Share this Video

పసిడి ప్రియులకు ఈరోజు బిగ్ షాక్. 4 రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఈరోజు పెద్ద షాకిచ్చాయి. దీంతో మళ్లీ బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఇక పసిడి రేటు మరోసారి రూ.లక్షా 50వేలు దాటేసింది.

Related Video