Rashi Smile Speech: అజయ్ ఘోష్ కోసం మాట్లాడుతూ రాశి ఎలా నవ్వుకుంటుందో చూడండి

Share this Video

పాపం ప్రతాప్ మూవీ Thank You మీట్‌లో రాశి చేసిన స్పీచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా అజయ్ ఘోష్ గురించి మాట్లాడుతున్న సమయంలో రాశి నవ్వులు చిందిస్తూ చెప్పిన మాటలు అందరినీ అలరించాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video