Mangoes: మీరు తింటున్న మామిడి పళ్ళు రసాయనాలతో పండించినవా? ఇలా గుర్తించండి..!

Share this Video

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరి నోళ్లలో మామిడి పండ్ల పేరు వినిపిస్తుంది. కానీ, మార్కెట్‌లో దొరికే ప్రతి మామిడి పండు సహజంగా పండినది కాదు. ఎక్కువ లాభాల కోసం వ్యాపారులు కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలతో వీటిని పండిస్తున్నారు. ఇవి తింటే క్యాన్సర్, నరాల బలహీనత వంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. మరి మీరు కొనే పండ్లు అసలైనవా? కెమికల్ పండ్లా? ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video