Today Gold Rate:పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..బంగారం ధరలకు రెక్కలు

Share this Video

పసిడి కొనాలా… లేక ఇంకాస్త వేచి చూడాలా… అన్న సందిగ్ధంలో పడిపోయారు చాలా మంది. ఎందుకంటే బంగారం ధరలు ఒక్కసారిగా కాదు… రోజుకు కనీసం రూ.1000 చొప్పున నెమ్మదిగా కానీ కచ్చితంగా పెరుగుతున్నాయి. కొన్నిరోజుల క్రితం యుద్ధ ఉద్రిక్తతలతో పడిపోయిన ధరలు… ఇప్పుడు మళ్లీ రాకెట్‌లా ఎగబాకుతున్నాయి. Donald Trump నిర్ణయాలు, Iran–Israel టెన్షన్స్, గ్లోబల్ మార్కెట్ మార్పులు… ఇవన్నీ కలిపి గోల్డ్ మార్కెట్‌ను పూర్తిగా మార్చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడే బంగారం కొనాలా? లేక ఇంకాస్త ఆగాలా? అనే పూర్తి క్లారిటీ ఈ వీడియోలో చూద్దాం.

Related Video