Today Gold Rate:పసిడి ప్రియులకు భారీ ఊరట.. దిగొచ్చిన బంగారం ధరలు

Share this Video

పసిడి ప్రియులకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో పెరిగిన బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, డాలర్ విలువ మార్పులు, డిమాండ్ తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video