
Today Gold Rate:స్థిరంగా బంగారం ధరలు...భారీగా కుప్పకూలిన వెండి
పసిడి ప్రియులకు ఇవాళ కాస్త ఊరట దొరికింది. బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. కానీ వెండి మాత్రం క్షీణించింది. కొద్ది రోజుల క్రితం కిలో వెండి రూ.2లక్షల 30 వేలు ఉండగా ఇప్పుడు ఎంత ఉందో తెలుసా