
యాక్టింగ్ ఇరగ్గొట్టేశారు:Satyadev Speech at Youth Movie Pre-Release Youth Fest
GV Prakash ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘Youth’ మూవీ ప్రీ-రిలీజ్ యూత్ ఫెస్ట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో హీరో సత్యదేవ్ పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా, యువత, సంగీతం, కథపై ఆయన చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి.