Asianet News TeluguAsianet News Telugu

Grama Sachivalayam Posts : రెండవరోజు కొనసాగుతున్న గ్రామ సచివాలయ ఏ.ఎన్.ఎం నియామకాలు

కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో జరుగుతున్న గ్రామ సచివాలయ ఎ.ఎన్.ఎం నియామకాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. మొత్తం 1,187 ఖాళీ పోస్టులకు 889 మాత్రమే ఎంపికయ్యారు. రోజుకు 300 మంది చొప్పున 3 రోజుల పాటు నియామకాలు చేసేలా ప్రణాళిక ఏర్పాటు చేశారు. దీనిలోభాగంగా రెండవరోజు నియామకాలు కొనసాగుతున్నాయి. అభ్యర్థులు భారీగా తరలివస్తుండడంతో డి.ఎం.హెచ్ .ఓ ప్రాంగణం కోలాహలంగా మారింది.

First Published Nov 5, 2019, 4:12 PM IST | Last Updated Nov 5, 2019, 4:12 PM IST