
Virat Kohli, Kuldeep Yadav Darshan at Mahakaleshwar Temple
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ప్రసిద్ధ మహాకాళేశ్వర్ ఆలయాన్ని భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ మరియు ప్రముఖ గాయని సోనా మోహపాత్ర దర్శించుకున్నారు. శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.