థియేటర్లు ఇవ్వండి.. అందర్నీ గుర్తుపెట్టుకుంటా: SKN Speech

Share this Video

ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత SKN చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్రభాస్ గురించి, సినిమా ప్రయాణం గురించి, దర్శకుడు మారుతి మరియు నిర్మాత TG విశ్వ ప్రసాద్‌లపై తన అభిప్రాయాలను SKN పంచుకున్నారు.

Related Video