
Samantha Wedding : ఎవరీ రాజు నిడుమోరు? సమంత అతన్నే ఎందుకు పెళ్లి చేసుకుంది?
సమంత మళ్లీ పెళ్లి చేసుకుంది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఆమె.. రాజ్ నిడిమోరుని ఎట్టకేలకు వివాహం చేసుకుంది. కోయంబత్తూర్ లో వీరి పెళ్లి ప్రైవేట్ వేడుకగా జరిగింది. కాగా, అభిమానులు సమంతకి శుభాకాంక్షలు చెబుతున్నారు.