బ్రహ్మానందం గురించి ఎవరికీ తెలియని విషయాలు బయటపెట్టిన Raghu Rama Krishnam Raju

Share this Video

బ్రహ్మానందం పుట్టినరోజు వేడుకల సందర్భంగా రఘు రామ కృష్ణం రాజు చేసిన ఈ ప్రసంగం అందరినీ ఆశ్చర్యపరిచింది. బ్రహ్మానందం జీవితంలో ఇప్పటివరకు ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఈ స్పీచ్‌లో ఆయన బయటపెట్టారు.

Related Video