తెలుగోళ్ల ఆయుష్షు పెంచిన వ్యక్తి బ్రహ్మానందం: RP Patnaik

Share this Video

తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా సంగీత దర్శకుడు RP Patnaik చేసిన భావోద్వేగ ప్రసంగం ఇది.“బ్రహ్మానందం నవ్వు వల్లే తెలుగు వాళ్ల ఆయుష్షు పెరిగింది” అంటూ ఆయన చెప్పిన మాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

Related Video