RaviTeja Serious on Reporter at Bhartha Mahasayulaku Wignyapthi Trailer Launch

Share this Video

Bhartha Mahasayulaku Wignyapthi ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాస్ మహారాజా రవితేజ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు రవితేజ ఘాటుగా స్పందించడం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Video