
Ranveer Singh Dhurandhar Tops Netflix Pakistan After Massive Theatrical Success
రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ మరోసారి తన పవర్ ఏంటో చూపిస్తోంది.థియేటర్లలో దుమ్ము లేపిన తర్వాత…ఇప్పుడు సరిహద్దులు కూడా దాటేస్తోంది. థియేటర్ రిలీజ్ సమయంలో పాకిస్థాన్‌లో ఒక్క స్క్రీన్ కూడా దక్కని ఈ సినిమా… ఇప్పుడు మాత్రం అదే పాకిస్థాన్‌లో నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ నంబర్ 1గా మారింది.