
ప్రతిసారి దీని ఎంట్రీ ఏంట్రా? పృథ్వీ మాటలకు పడిపడి నవ్విన బ్రహ్మానందం
బ్రహ్మానందం పుట్టినరోజు వేడుకలో నవ్వుల జాతర!కామెడీ కింగ్ బ్రహ్మానందాన్ని పృథ్వీ పంచులు పడిపడి నవ్వించాయి.“ప్రతిసారి దీని ఎంట్రీ ఏంట్రా?” అంటూ బ్రహ్మానందం చేసిన రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.