
Megastar Chiranjeevi Speech: ఒక్క పైసా కూడా నేను ఇవ్వలేదు కూతురుపై చిరు కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన “మన శంకరవారప్రసాద్ గారు” సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సందర్భంగా ఘనంగా నిర్వహించిన సెలబ్రేషన్స్ ఈవెంట్.