
Maruthi Speech on RajSaab Fans Festival:ఈ కటౌట్ కి అవన్నీ చాలా చిన్న మాటలే
రాజ్‌సాబ్ ఫ్యాన్స్ ఫెస్టివల్ సందడి మధ్య దర్శకుడు మారుతి ఇచ్చిన పవర్‌ఫుల్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఈ కటౌట్‌కి అవన్నీ చిన్న మాటలే” అంటూ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించిన మారుతి మాటలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.ఈ వీడియోలో మారుతి స్పీచ్ పూర్తి హైలైట్స్, రాజ్‌సాబ్ ఫ్యాన్స్ రెస్పాన్స్, ఈవెంట్‌లో జరిగిన ముఖ్య అంశాలు చూస్తాం.