Brahmanandam Funny Speech: బ్రహ్మానందం స్పీచ్ కిదండం పెట్టేసిన యువరాజ్ సింగ్

Share this Video

ఇతరులతో పిల్లలను పోల్చే ధోరణి తల్లిదండ్రుల్లో ఉండకూడదని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. పిల్లలు చదువుకునేలా ప్రోత్సహించడం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత అని, అందుకు ఎంతో సహనం అవసరమని తెలిపారు. కష్టాలు వచ్చినప్పుడు వెనుకడుగు వేయకుండా ముందుకు సాగితేనే విజయం వరిస్తుందని బ్రహ్మానందం ఇచ్చిన ప్రేరణాత్మక సందేశం ఈ వీడియోలో చూడండి.

Related Video