నా భార్యకి ఆరోజే చెప్పా.. బ్రహ్మానందంలా ఫోటోలిస్తా అని: Bittiri Satthi

Share this Video

బ్రహ్మానందం పుట్టినరోజు వేడుకల్లో బిత్తిరి సత్తి చేసిన సరదా స్పీచ్ అందరినీ నవ్వుల్లో ముంచింది. “నా భార్యకి ఆరోజే చెప్పా.. బ్రహ్మానందంలా ఫోటోలిస్తా” అంటూ ఆయన చేసిన కామెడీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బ్రహ్మానందం గారిపై తన అభిమానాన్ని, గౌరవాన్ని హాస్యంగా వ్యక్తపరిచిన బిత్తిరి సత్తి మాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి

Related Video