Anil Ravipudi Punch Dialogues.. పడి పడి నవ్విన ప్రొడ్యూసర్లు సాహు, సుష్మిత

Share this Video

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మెగా బ్లాక్‌బస్టర్ Mana Shankara Vara Prasad Garu మూవీకి సంబంధించిన థ్యాంక్యూ మీట్‌లో అనిల్ రావిపూడి చెప్పిన పంచ్ డైలాగులు అందరినీ కడుపుబ్బా నవ్వించాయి.ప్రొడ్యూసర్లు సాహు , సుష్మిత సహా హాజరైనవారంతా అనిల్ కామెడీ టైమింగ్‌కు ఫిదా అయ్యారు.

Related Video