Actor Nandu Emotional Speech:అందరికీ నేనంటే చిన్నచూపు

Share this Video

Psych Siddhartha సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో నటుడు నందు చేసిన భావోద్వేగ ప్రసంగం అందరినీ కంటతడి పెట్టించింది. ‘అందరికీ నేనంటే చిన్నచూపు’ అంటూ ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Video