
కష్టపడతాం.. మళ్లీ జగనన్నని ముఖ్యమంత్రిని చేస్తాం: తానేటి వనిత
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలను మహారాణులలా చూసుకున్నారని మాజీ మంత్రి తానేటి వనిత అన్నారు. తాడేపల్లి లో జరిగిన వైఎస్ఆర్సిపి మహిళా విభాగం సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కష్టపడి పనిచేసి జగనన్నని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుంటామని తెలిపారు.