Sofia Qureshi: మతసామరస్యాన్ని దెబ్బతీయాలనే పాక్ యత్నం: సోఫియా ఖురేషీ | Asianet News Telugu
భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణపై కల్నల్ సోఫియా ఖురేషీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో మతసామరస్యాన్ని దెబ్బతీయాలని పాకిస్థాన్ ప్రయత్నించిందని తెలిపారు. ఇందు కోసం పాక్ తప్పుడు ప్రచారాలకు పాల్పడిందని చెప్పారు. నియంత్రణ రేఖ(LOC) వద్ద పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం జరిగిందన్నారు. భారత సైన్యం సర్వసన్నద్ధతతో ఉందని పేర్కొన్నారు.