
Pahalgam Attack: పాకిస్తాన్ వెన్నులో వణుకు.. భారత్ ఆయుధ సంపత్తి చూసి గజగజ
Pahalgam Attack: దాడి తర్వాత పాకిస్థాన్ కి కంటి మీద కునుకు లేకుండా పోయింది. కారణం, భారత్ వరుస చర్యలు, యుద్ధ సన్నాహాలు... భారత్ వద్ద క్షిపణులు, డ్రోన్లు, అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ నౌకలు ఉన్నాయి. వీటి పరిధిలోకి పాకిస్థాన్ మొత్తం వస్తుంది. దీంతో భారత్ ఆయుధ సంపత్తి చూసి పాక్ గజగజ వణుకుతోంది. ఈ నేపథ్యంలో భారత్ వద్ద ఉన్న కీలక అస్త్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం...