ఇది కదా బాబు అంటే.. ఎర్రని ఎండలో హంద్రీనీవా పనుల పరిశీలన | Asianet News Telugu
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబుగారు ఛాయాపురం సమీపంలో ఉన్న హంద్రీనీవా కాలువ విస్తరణ, లైనింగ్ పనులను పరిశీలించారు. కాలువ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.