
గంటాలో పెరిగిపోతున్న అసహనం.. ఇక భీమిలికే పరిమితమా?
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. పార్టీ ఘన విజయం సాధించినా ఆయన మాత్రం భీమిలికే పరిమితం అయ్యారు. పార్టీలో మంచి పదవి వర్తిస్తుందని ఆశించిన ఈయనకి అంతగా గుర్తింపు దక్కడం లేదన్న చర్చ సాగుతోంది. దీంతో ఈ నేతలో అసహనం కట్టలు తెచ్చుకుంటోంది. అసలు ఎందుకు ఇలా..?