పట్టపగలే నడిరోడ్డుపై... యువకున్ని చితకబాదిన గ్యాంగ్ (వీడియో)
హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రశాంత్ అనే యువకుడిని ఓ గ్యాంగ్ అత్యంత కిరాతకంగా కర్రలతో చితకబాదారు. కాలనీలోని జనావాసాల మధ్య ఈ ఘటన జరిగినా ఏ ఒక్కరూ అడ్డుకునే సాహసం చేయలేదు. అయితే యువకుడిని చితకబాదుతున్న వీడియోను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.