Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ హైకోర్టు లో మహిళ ఆత్మహత్య యత్నం (వీడియో)

చాలా రోజులుగా పెండింగులో ఉన్న కేసులో తీర్పు రాకపోవడంతో నిరాశ తో ఆత్మహత్య చేసుకోపోయిన  కవిత.

చాలా రోజులుగా పెండింగులో ఉన్న కేసులో తీర్పు రాకపోవడంతో నిరాశ తో ఆత్మహత్య చేసుకోపోయిన  కవిత.గోదావరి ఖని చెందిన కవిత హైకోర్టు ఫస్ట్ ఫ్లోర్ నుండి దూకే ప్రయత్నం చేసింది . ఏప్రిల్ 11 న మురళి అనే వ్యక్తి హత్యాచారం చేసాడని ఫిర్యాదు చేసింది . 

Video Top Stories