userpic
user-icon

ఆదివారం యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ ... మరి మాజీ సీఎం కేసీఆర్ వెళతారా?| Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Feb 22, 2025, 2:01 PM IST

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో రేపు (ఆదివారం) స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నాయి. అయితే యాదగిరిగుట్ట అర్చకులు మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా ఆహ్వానం అందించారు. మరి ఆయన హాజరవుతారో లేదో చూడాలి.

Video Top Stories

Must See