ప్రైవేట్ కంప్లైంట్ అంటే ఏమిటి ? ఏ సందర్భాల్లో అది వర్తిస్తుంది .
మనం సాధరణంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తూ ఉంటాము .
మనం సాధరణంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తూ ఉంటాము . మన కంప్లైంట్ అక్కడ నిరాదరణకు గురయినప్పుడు మనం ఏంచేయాలి . ఏ సందర్భాల్లో ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వవలసి ఉంటుంది అనే విషయాలు అడ్వొకేట్ నాగేశ్వరరావు Dlf Law Expert ఈ వీడియోలో వివరించారు తెలుసుకోండి . a