Asianet News TeluguAsianet News Telugu

వీబీఐటీ విద్యార్థుల స్ట్రీట్ కాస్ కాంగ్రెగేట్ 4. 0 2021 కార్యక్రమము

స్ట్రీట్ కాస్ సంస్థ గత కొన్నేళ్లుగా సమాజసేవ చేస్తున్నారు . 

స్ట్రీట్ కాస్ సంస్థ గత కొన్నేళ్లుగా సమాజసేవ చేస్తున్నారు.దానిలో భాగంగా వీబీఐటీ విద్యార్థు  కాంగ్రెగేట్  4.0  2021 కార్యక్రమము ఏర్పాటు చేసారు. ముఖ్య అతిధిగా కలెక్టర్ గరిమ అగర్వాల్ ,  మేడ్చల్ బీజేపీ నాయకుడు విక్రంరెడ్డి పాల్గొన్నారు .

Video Top Stories