రాష్ట్రపతి ఎన్నికల్లో వ్యూహమే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ... టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం

 
న్యూడిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో మాదిరిగానే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థికే టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. 

First Published Aug 5, 2022, 4:13 PM IST | Last Updated Aug 5, 2022, 4:16 PM IST

 
న్యూడిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో మాదిరిగానే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థికే టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతిపక్షాల అభ్యర్ధి మార్గరేట్ ఆళ్వాకు మద్దతివ్వనున్నట్లు ఆ పార్టీ పార్లమెంటరీ లీడర్ కె. కేశవరావు ప్రకటించారు. పార్టీ ఆదేశాలమేరకు 16మంది ఎంపీలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థికే ఓటేయనున్నట్లు కేశవరావు వెల్లడించారు.