టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం... సీఎం కేసీఆర్ బయటపెట్టిన ఫుల్ వీడియో..!

45 ఏళ్లుగా ప్రజాజీవితంలో వున్నామని.. దేశంలో ప్రజాస్వామ్యం హత్య జరుగుతోందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. 

Share this Video

45 ఏళ్లుగా ప్రజాజీవితంలో వున్నామని.. దేశంలో ప్రజాస్వామ్యం హత్య జరుగుతోందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. గురువారం ఆయన ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఇబ్బందికరమైన పరిస్ధితులు వున్నాయన్నారు. తాను చాలా బాధతో మాట్లాడుతున్నానని.. ఎనిమిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశాన్ని అన్ని రంగాల్లో వెనక్కి నెట్టిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన వీడియోని బయటపెట్టారు.

Related Video