Asianet News TeluguAsianet News Telugu

హైటెక్ సిటీలో ట్రాఫిక్ ప్రయోగం: టెక్కీలకు ఇవీ దారులు (వీడియో)

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకి ఎక్కువవుతుంది. హైటెక్ సిటీ ప్రాంతంలో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. పెరుగుతున్న జనాభా, నూతన కంపెనీల ఏర్పాటు ఇతరాత్రాలవల్ల ఈ సమస్య మరింత జఠిలం అవుతుందే తప్ప తగ్గే పరిస్థితి దేగ్గర్లో మాత్రం కనపడడం లేదు. దీనితో ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని సూచించాలని రాష్ట్రప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే కొన్ని నూతన పద్దతులను అవలంబించబోతున్నట్టు తెలుస్తుంది. కార్ పూలింగ్ నుంచి మొదలుకొని ఢిల్లీలో విజయవంతమైన సరి-బేసి విధానాన్ని కూడా తీసుకురానున్నట్టు సమాచారం.

First Published Sep 7, 2019, 5:37 PM IST | Last Updated Sep 7, 2019, 5:37 PM IST