జమ్మికుంట మార్కెట్లో టాలీవుడ్ యాక్టర్ బ్రహ్మాజీకి చేదు అనుభవం...

కరీంనగర్ :  కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో తెలుగు యాక్టర్ బ్రహ్మాజీ సందడి చేసారు. 

Share this Video

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో తెలుగు యాక్టర్ బ్రహ్మాజీ సందడి చేసారు. జమ్మికుంట మార్కెట్లో ఓ సినిమా షూటింగ్ కోసం విచ్చేసిన బ్రహ్మాజీ రైతులతో సరదాగా ముచ్చటించారు. అయితే షూటింగ్ కు ఏర్పాట్లు చేసుకుంటున్న సినిమా యూనిట్ కు మార్కెట్ అధికారులు షాకిచ్చారు. ఎలాంటి అనుమతులు లేకుండా షూటింగ్ ఎలా చేస్తారంటూ అధికారులు అడ్డుకున్నారు. దీంతో బ్రహ్మాజీ తో సహా సినిమా యూనిట్ నిరాశతో వెనుదిరిగారు. 

Related Video