CM Revanth Reddy VS BJP Leaders
దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన కామెంట్లపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ మండిపడుతున్నారు.