తెలంగాణ కుల గణనలో ఇన్ని తప్పులా?: MP Dharmapuri Aravind on Telangana Caste Census | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Feb 10, 2025, 7:00 PM IST

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. కుల గణన వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితాలోని గణాంకాలకు, జనాభాకు కుల గణనలోని లెక్కలతో పొంతన లేదని చెప్పారు.