Nampally Fire Breaks Out: ఘటనా స్థలాన్ని పరిశీలించిన MLA రాజాసింగ్

Share this Video

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటన సమాచారం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజా సింగ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

Related Video