అసంతృప్త తెలంగాణ సమాజానికి ఆశాకిరణం: నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆశాజ్యోతి ఇంటర్వ్యూ
తెలంగాణ శాసనమండలిలోని రెండు గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే.
తెలంగాణ శాసనమండలిలోని రెండు గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం బరిలో నిలిచినా అభ్యర్థి ఆశ జ్యొతి ఏషియా నెట్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. కోదండరాం, కేసీఆర్ ఒక్కటే అంటున్న ఆవిడ మాటల్లోని ఆంతర్యం ఏమిటో మన వ్యూయర్స్ కోసం ప్రత్యేకంగా