Asianet News TeluguAsianet News Telugu

MMTs train accident : రైలు ప్రమాదంలో బతికిన లోకోపైలెట్

సోమవారం నాడు ఉదయం  కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఆగి ఉన్న ఇంటర్సిటీ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. 

First Published Nov 12, 2019, 9:27 AM IST | Last Updated Nov 12, 2019, 9:27 AM IST

సోమవారం నాడు ఉదయం  కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఆగి ఉన్న ఇంటర్సిటీ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్యాబిన్ లోచిక్కుకుపోయిన లోకోపైలెట్ ను ఎనిమిది గంటల ప్రయత్నం తరువాత వెలికితీశారు.లోకోపైలట్ చంద్రశేఖర్ ప్రాణాలతోనే ఉన్నాడు. ఈ ప్రమాదం లోకోపైలెట్ తప్పిదం వల్లే చోటు చేసుకొందని రైల్వే ఏజీఎం బి.బి. సింగ్ అభిప్రాయడ్డారు.