Madhavi Latha on Rajamouli

Share this Video

మాధవి లత, దర్శకుడు రాజమౌళి చేసిన శ్రీరామ–శ్రీకృష్ణులపై వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “శ్రీకృష్ణుడిని 16,000 గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉన్న కమర్షియల్ హీరోగా చూపించడం, శ్రీరాముడిని బోరింగ్ అని పిలవడం సృజన కాదు… అవమానం” అని ఆమె అన్నారు. దేవతల పవిత్రత, ధర్మం, భక్తుల విశ్వాసాన్ని కాపాడే బాధ్యత అందరిదని మాధవి లత స్పష్టం చేశారు.

Related Video