పద్మారావు గౌడ్ ఇంటికి కేటీఆర్ | KTR Meets PadmaRao Goud at His Residence | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Jan 23, 2025, 8:58 PM IST

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పద్మారావు గౌడ్ ఇంటికి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.