అమ్మాయిలతో అసభ్యంగా... అతన్ని సస్పెండ్ చేశాం... కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహాన్ని మంత్రి కేటీఆర్ సందర్శించారు.  

Share this Video

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహాన్ని మంత్రి కేటీఆర్ సందర్శించారు. బాలికలపై వేధింపులకు పాల్పడ్డ తమ పార్టీ నాయకుల్ని పార్టీ నుండి సస్పెండ్ చేశామని, వారిని అరెస్టు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి దురాగతాలకు పాల్పడే సంఘటనలపై అమ్మాయిలు గొంతెత్తాలని పిలుపునిచ్చారు. అమ్మాయిలపై వేధింపులకు గురిచేసిన దేవయ్య పై ప్రభుత్వపరంగా కఠినంగా శిక్షిస్తామని అన్నారు. 

Related Video