
రాష్ట్రంలోమంత్రులంతా దొరికిందిదోచుకోవడమే: KTR Comments on CM Revanth Reddy
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని మంత్రులంతా దొరికిందిదోచుకోవడమే చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని మోసం చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు