Asianet News TeluguAsianet News Telugu

40 అడుగుల భారీ ఖైరతాబాద్ గణేష్ రెడీ..!

పంచముఖ రుద్ర మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వడానికి  సిద్దమైన ఖైరతాబాద్ గణేష్ 2021.  

పంచముఖ రుద్ర మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వడానికి  సిద్దమైన ఖైరతాబాద్ గణేష్ 2021.  40 అడుగుల పొడవు , 23 అడుగుల వెడల్పుతో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు . గత సంవత్సరం కోవిద్ కారణంగా  సరిగా దర్శించు కోలేక పోయారు . ఈసారి అందరు వచ్చి దర్శించుకోవలసిందిగా  వినాయక కమిటీ తెలిపింది . 

Video Top Stories